Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

కొత్త 4జీ ఫోన్ కేవలం 5వేలకే

Jen-Mobile

అడ్మైర్ యూనిటీ’ పేరిట జెన్ మొబైల్స్  ఓ కోత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5,099 లకే ఈ ఫోన్ వినియోగదారులకు చేతిలోకి రానుంది .

జెన్ అడ్మైర్ యూనిటీ ఫీచర్లు…

5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్,

5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments