Search
Monday 11 December 2017
  • :
  • :

గ్రూప్-1 ఫలితాలు విడుదల

tspsc

హైదరాబాద్: సవరించిన గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. 2011 నోటిఫికేషన్ కు సంబంధించిన గ్రూప్-1 ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాలను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌ www.tspsc.gov.inలో పొందుపరిచారు. అయితే గత ఫలితాల్లో కేటాయించిన పోస్టుల్లో భారీగా మార్పులు జరిగాయి. 48 మంది అభ్యర్థులకు గతంలో కంటే ఈసారి మెరుగైన పోస్టులు దక్కాయి. గత జాబితాలో లేని 10 మందికి కొత్త ఫలితాల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో గత జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం పోస్టు కోల్పోయారు 10 మంది అభ్యర్థులు.

Comments

comments