Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్: ముగ్గురు మృతి

bike-accident

మేడ్చల్: సుచిత్రా సర్కిల్‌లో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బైక్‌పై అల్వాల్ నుంచి బోయిన్ పల్లి వెళ్తుండగా ఈ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రతన్(22), అనిల్(22), అమన్ రాజ్(22)లుగా గుర్తించారు.

Comments

comments