Search
Friday 20 April 2018
  • :
  • :

పాము కాటుకు ఆవు మృతి

cow
మనతెలంగాణ/నర్మెట్ట: మండలంలోని గండిరామరం గ్రామంలో పాము కాటుతో ఆవు మృతి చేందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామనికి చేందిన బాదితుడు కాంబల గట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి దొడ్డి వద్ద ఆవును కట్టేసి వచ్చాడు. ఆదివారం ఉదయం వేళి చూసే సారికి ఆవు నోటిలో నుండి నూర్సులు వచ్చి ఆవు మృతి చెందినది దీంతో పాము కాటువేసి మృతి చేందిందన్నారు. 30 వేల రూపాయల నష్టం జరిగిందని బోరుమన్నాడు. ప్రభుత్వం రైతు కుటుంబాని ఆర్థికంగా అదుకోవాలని సర్పంచ్ భామండ్ల భూమత రాజు, ఉపసర్పంచ్ బోడికే ఎల్లయ్య గ్రామస్తులు కోరారు.

Comments

comments