Search
Wednesday 22 November 2017
  • :
  • :

పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

Road-Accident

మహబూబ్‌నగర్: జిల్లా దేవరకద్ర మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు, గాయపడిన వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహన్ని శవపరీక్ష విభాగనికి పంపినట్లు పోలీసుల సమాచారం.

Comments

comments