Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

అనుమతులు లేకుండా లాంచీలు నడిపితే చర్యలు

POLICE2

 

*ప్రయాణ నిబంధనలు తప్పనిసరి
*లాంచీ స్టేషన్‌ను పరిశీలించిన మిర్యాలగూడ డిఎస్పీ

మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగా ర్జునసాగర్‌లో పర్యాటకులను లాంచీలో నడిపేటప్పుడు ప్రయాణి కులకు లైఫ్‌జాకెట్లు, నిబంధనలు తప్పని సరిగి పాటించాలని మిర్యాలగూడ డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం హిల్ కాలనీలోని లాంచీ స్టేషన్ ను ఆయన పరిశీలించారు. అనంతరం లాం చీ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి పర్యట కులను లాంచీల్లో తిప్పేటప్పుడు ఎలాంటి జాగ్రత లు తీసుకుం టున్నారు అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ సాగర్‌లో లాంచీ ల్లో పర్యాట కులను ఎక్కించుకొని నడిపేటప్పుడు తప్పని సరిగా లాంచీ నియ మనిబం ధనలు పాటించాలన్నారు. ప్రతీ ప్రయా ణికు నికి లైఫ్ జాకెట్లు అందిచాలన్నారు. అనుమతులు లేకుండా నదిలో లాంచీలు బుట్ట లు నడిపితే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో సాగర్ సిఐ ఆదిరెడ్డి, సాగర్ ఎస్సై గౌరు నాయుడు ఉన్నారు.

Comments

comments