Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

బ్రేకింగ్ న్యూస్… రూ. 99కే విమాన ప్రయాణం!

AirAsia-India-opens-New-Off

ముంబయి: మలేషియన్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా విమాన ప్రయాణికుల కోసం పరిమితకాల బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ద్వారా దేశీయ విమానాల్లో రూ.99కే(బేస్‌ఛార్జి) విమాన టికెట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఇండియన్ జెవి ఎయిర్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా నడిచే ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో రూ.444కే(బేస్‌ఛార్జి) టికెట్ అందించనుంది. అయితే విమానానికి సంబంధించిన అన్ని పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఆఫర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది 2018 మే నుంచి 2019 జనవరి మధ్యకాలంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆదివారం రాత్రి నుంచి 9.30 గంటల నుంచి నవంబర్ 19 వరకు ఎయిర్ ఏషియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది.

AirAsia India offers base fare at Rs 99 for domestic travel.

Comments

comments