Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

ఎయిర్‌టెల్ కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్

airtel free roaming offer all over india from april 1st 2017

రిలయెన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికోత్త ఆఫర్ ను తీసుకోచ్చింది. ఇది 360 రోజులకు వాడుకోవచ్చు. 300 జీబీ 4జీ డేటా అన్‌లిమిటెట్ కాల్స్ ప్రతిరోజు 100 ఎస్సమ్మెస్‌లు, ప్రీపెయిడ్ యూజర్లుకు రూ.3999 రీచార్జ్‌తో ఎయిర్‌టెల్ ఈ బంపర్ ఆఫర్‌ను ఇవ్వనుంది. డేటాను అధికంగా వినియోగించే వారికి ఈ ఆఫర్ బాగా అనుకూ లంగా ఉండనుంది. దీంట్లో రోజువారీ పరిమితి కూడా ఉండదు. సంవత్సరం పాటు వాడుకునే అవకాశం ఉంది. ఇక రూ.349 ప్లాన్‌లో కూడా ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. ఇప్పటి నుంచి డైలీ 1.5 జీబీ డేటా, డైలీ 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ఇస్తుంది. వేలిడిటీ మాత్రం 28 రోజులే ఉంటుంది.

Comments

comments