Search
Wednesday 22 November 2017
  • :
  • :

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Assenblyహైదరాబాద్ : కొద్దిసేపటి క్రితం 14వ రోజు అసెంబ్లీ  సమావేశాలు ప్రారంభమయ్యాయి . శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని ఛైర్మన్ స్వామిగౌడ్  ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎస్‌సి  మహిళల కోసం డిగ్రీ కళాశాలలు, టిఎస్‌ ఆర్టిసి బలోపేతం, జి హెచ్‌ఎంసిలో వరద నీటి కాలువల వ్యవస్థ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయం వంటి ప్రశ్నలపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ప్రశ్నోత్తరాలు పూర్తి కాగనే  ఫీజు రియింబర్స్‌మెంట్, గురుకుల పాఠశాలల  ఏర్పాటుపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.

Comments

comments