Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

School Bus Collided to Lorry in Road Accident in AP

నాగర్‌కర్నూల్: జిల్లా బల్మూర్ మండలం మంగల్‌కుంటపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం  సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

At least Four injured in Car Collision Tractor in Nagarkurnool.

Comments

comments