Search
Monday 11 December 2017
  • :
  • :

తేనెటీగల దాడి… ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమం

         honey-bees-done-in-pts

యాదాద్రి: బీబీనగర్ మండలం మాదారంలో స్కూల్లో బుధవారం ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.  గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Comments

comments