Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

నిమ్స్‌లో మౌలిక సదుపాయాలు

LAXMAREDDY

హైదరాబాద్ : నిమ్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. నిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిమ్స్‌లో క్లిష్టమైన ఆపరేషన్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో అదనపు విభాగాలను కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాబై పార్థివ వాహనాలతో సేవలు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 14వేల భౌతికకాయాలను ఈ వాహనాల ద్వారా తరలించామని ఆయన పేర్కొన్నారు.

Best Services in NIMS

Comments

comments