Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

చెట్టుకు ఢీకొట్టిన బైక్: ఒకరి మృతి

              School Bus Collided to Lorry in Road Accident in AP

భద్రాద్రి కొత్తగూడెం: చెట్టుకు బైక్ ఢీకొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.  సింగరేణి జిఎం కార్యాలయంలో  బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Comments

comments