Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

భారీగా నల్లబెల్లం పట్లివేత

blackjaggery

మహబూబాబాద్: అక్రమంగా తరలిస్తున్నా నల్లబెల్లాన్ని పోలీసులు బుధవారం స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగులగూడేంలో జరుగింది. కొందరు ట్రాక్టర్, బొలేరో వాహనంలో సూమరు 130బస్తాల్లో 65 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని తరలిస్తుండగా, సిరోల్ పోలీసులు తనిఖీల్లో ఈ నల్లబెల్లాన్ని గుర్తించి సీజ్ చేశారు. కాగా, నిందితులు వాహనం వదిలి పరారైనట్లు తెలుస్తుంది.

Comments

comments