Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

గొలుసులతో కట్టేసి …

GEETA

జగిత్యాల : జగిత్యాలలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి తన చెల్లెలి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. అన్నా వదినలు కలిసి గీత అనే 25 ఏళ్ల యువతి చేతులను గొలుసులతో కట్టేసి తాళం వేశారు. అనంతరం గీతను ఓ గదిలో బంధించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి గీతకు విముక్తి కలిపించారు. ఈ దారుణానికి ఒడి గట్టిన గీత అన్నావదినలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Brother harassing his sister in Jagityal

Comments

comments