Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

పత్తి రైతు ఆత్మహత్య

                Suicide-Poision

దహెగాం: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెసరకుంట గ్రామంలో శుక్రవారం ఉదయం రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కామెర్ల పెంటయ్య అనే రైతు పత్తి చేను కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. నకిలీ విత్తనాల కారణంగా పత్తి దిగుబడి లేకపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు.

Comments

comments