Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

COTTON

వరంగల్ రూరల్ : ఆత్మకూర్ మండలం గుడేప్పాడులోని వ్యవసాయ మార్కెట్‌లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. రూ.3.50లక్షల వ్యవయంతో నిర్మించనున్న మినరల్ వాటర్ ప్లాంట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రైతు సంక్షేమమే ధ్యయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

Cotton Purchase Center Start

Comments

comments