Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

డిఎస్‌పి కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం

Couple-Suicide-Attempt

జగిత్యాల: డిఎస్‌పి ఆఫీసు వద్ద ఓ జంట శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయపురి కాలనీలో ఉంటున్న రాముకు మరో వ్యక్తికి మధ్య భూవివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాముపై కేసు నమోదైంది. దాంతో పోలీసులు రామును విచారణకు పిలిచారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాము, అతడి భార్య భారతి డిఎస్‌పి కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై జగిత్యాల డిఎస్‌పి భద్రయ్య విచారణకు ఆదేశించారు.

Couple Attempt Suicide at Jagtial DSP Office Today.

Comments

comments