Search
Tuesday 19 June 2018
  • :
  • :

గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యం

               Dead-body

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదిలో గురువారం ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.  బయటకు తీసిన మృతదేహం బుధుల అరుణ కుమారిగా పోలీసులు గుర్తించారు. బుధుల రాంప్రసాద్, మడకం రాణిల కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం లభ్యమైన మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments