Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

తగ్గిన జిఎస్‌టి రేట్లు.. ఏవి చౌక

Tax

ముంబయి : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ 23వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 178 వస్తువులను 28 శాతం పన్ను శ్లాబ్ నుంచి తొలగించి 18 శాతంలోకి మార్చారు. మరో 50 వస్తువులను లగ్జరీగా నిర్ణయించి 28 శాతం శ్లాబ్‌లోనే కొనసాగించారు. ఈ కొత్త రేట్లు నవంబరు 15నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే 6 వస్తువులను 5 శాతంనుంచి జీరో శాతానికి తగ్గించారు. అలాగే జిఎస్‌టి ఆలస్య రుసుంను కూడా భారీగా తగ్గించారు. రోజుకు రూ.200 నుంచి రోజుకు రూ.20లకు కోత పెట్టారు. అయితే జిఎస్‌టి నిర్ణయంతో చౌక కానున్న వస్తువులు ఏమిటి? ఏవి పన్ను శ్లాబ్‌లో తగ్గించారు తెలుసుకుందాం.

28 శాతం నుండి 12 శాతానికి తగ్గించినవి
గ్రైండర్‌గా రాయి కలిగి ఉండే వెట్ గ్రైండర్లు
ట్యాంకులు మరియు ఇతర వాహనాలు

Comments

comments