Search
Monday 11 December 2017
  • :
  • :

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

student-hanged-image-done-p

 

ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం బాలాజీనగర్ లో గురువారం డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మాదవ రెడ్డి (18) అనే విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Comments

comments