Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కెసిఆర్ పాలనలో.. అభివృద్ధి శూన్యం

CONG

మన తెలంగాణ/ నార్కట్‌పల్లి: కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమ వారం మండలంలో టిడిపి, టిఆర్ ఎస్ పారీ నుంచి మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య అధ్వర్యంలో  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమ క్షంలో 200మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభు త్వం పట్ల వ్యతిరేకత మొదలైందని వచ్చే ఎన్ని కల్లో ఆ పార్టీ నాయకులందరూ ఓడిపో తార న్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరి గి అధి కారంలోకి రావడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు.ప్రభుత్వం జిల్లా లో ప్రక టించి న  మెడికల్ కాలేజీని నార్కట్‌పల్లి- నల్ల గొండ దారినే ఏర్పాటు చేసేలా సీఎంని  ఒప్పిస్తానన్నారు. 2019  ఎన్ని కలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్, సర్పంచ్‌లు కోడురి శంకర్‌గౌడ్, బోక్క భూపాల్ రెడ్డి, యంపిటిసి ఐతరాజు యాదయ్య, కాంగ్రెస్ నాయ కులు మేకల రాజిరెడ్డి,అల్గుబెల్లి వెంకట్‌రెడ్డి, కె.సైదు లు,సి.గిరి,బోబ్బలిమల్లేషం,బత్తులఉషయ్య, పుల్లెంల మహేష్,వెంకన్న, లింగస్వామి, వలపు మలేశం, లింగాస్వామి ఉన్నారు.

Comments

comments