Search
Monday 19 February 2018
  • :
  • :
Latest News

యాదాద్రిలో భక్తుల రద్దీ

SMITA

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరిసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్టా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. స్వామివారిని సిఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర భూ రికార్డుల శుద్ధీకరణ ప్రాజెక్టు డైరెక్టర్ వాకాటి కరుణ, సిఎం కార్యాలయ ఒఎస్‌డి, హరితహారం పర్యవేక్షకులు ప్రియాంక వర్గీస్ తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.

Devotees Rush in Yadadri

Comments

comments