Search
Wednesday 23 May 2018
  • :
  • :

యాదాద్రిలో భక్తుల రద్దీ

YADADRI

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Devotees Rush in Yadadri

Comments

comments