Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

చిన్నారిని కుక్కలు లాక్కెళ్లి…

Baby

 

నిర్మల్: దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిని కుక్కలు లాక్కెళ్లాయి. దీంతో శిశువు మృతిచెందింది. బస్టాప్‌లో చిన్నారిని పడుకో బెట్టి తల్లిదండ్రులు టీ తాగడానికివెళ్లినప్పుడు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి.

Comments

comments