Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఇంటింటికి తాగునీరు : కవిత

MP-KAVITHA

నిజామాబాద్ : ఆర్గుల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందిస్తామని నిజామాబాద్ ఎంపి కవిత తెలిపారు. ఆర్గుల్ గ్రామంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పంప్‌హౌస్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనులను శనివారం కవిత పరిశీలించారు. మిషన్ భగీరథ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Drinking Water for doot to door

Comments

comments