Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

తామరపూల కోసం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

FLOWERSసూర్యాపేట : తామర పూల కోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు చెరువులో మునిగి చనిపోయారు. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాలలో మంగళవారం చోటు చేసుకుంది. చిన్నారుల మృతదేహాలను చెరువు నుంచి వెలికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Drown in Pond : Two Children died

Comments

comments