Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

నీటిగుంతలో పడి ఇద్దరు మృతి

boys-drown

మహబూబ్‌నగర్ : దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిగుంతలో పడి చనిపోయారు. మృతులను రాజు (13), బాలరాజు (13)గా గుర్తించారు. రాజు మొగల్ మడ్క జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా, బాలరాజు హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Drown in water : Two Students died

Comments

comments