Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

జూబ్లీహిల్స్‌లో భూప్రకంపనలు

earthquake-logo1

హైదరాబాద్: భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 0.6 గా నమోదైంది. కెబిఆర్ పార్క్ ప్రాంతంలో భూమి అతి స్వల్పంగా కంపించినట్లు నేషనల్ జియోగ్రఫికల్ రిసెర్చ్ ఇన్సిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Earth quake in Jubilee Hills, Hyderabad.

Comments

comments