Search
Tuesday 19 June 2018
  • :
  • :

విషం తాగి రైతు ఆత్మహత్య

Suicide-Poision

వరంగల్ అర్బన్: జిల్లా కొత్తపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాసమల్ల రాజేందర్(45) అనే రైతు పంట పోలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments