Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

రైతు పక్షం భూ ప్రక్షళన లక్ష్యం

swamy2

98శాతం భూప్రక్షాళన పూర్తి అహర్నిశలు శ్రమిస్తున్న రెవెన్యూ సిబ్బంది
జిల్లా 291 రెవెన్యూ గ్రామాలకు గాను 182 గ్రామాల్లో ప్రక్షాళన పూర్తి: జిల్లా కలెక్టర్ డా.శరత్

మనతెలంగాణ/వెల్గటూర్: భూ ప్రక్షాళనను రైతులు సద్విని యోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.శరత్ అన్నా రు. శుక్రవారం వెల్గటూర్  మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన భూ ప్రక్షాళన రికార్డులను పరిశీలించారు. అనంతరం మండలంలోని సూరారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన మిషన్ భగీరథ  పనులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ 22 గ్రామాలకు గాను 12గ్రామాల్లో భూప్రక్షాళన కార్యక్రమం పూర్తిగా జరిగిందని తెలిపారు. మరో మూడు గ్రామాలు ఒకటి రెండు రోజులలో పూర్తికానున్నాయని తెలిపారు. వెల్గటూర్ మండలం ఇప్పటి వ రకు 98శాతం వివాదరహిత భూములుగా గుర్తించినట్లు ఆయ న తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను ప రిశీలించి వాటికి పరిష్కార పత్రాలను  సంబంధిత అధికారు లచే అందించడం జరిగిందని తెలిపారు . జిల్లాలో 291 రె వెన్యూ గ్రామాలకు 182 గ్రామాలను పూర్తి చేయడం జరి గిందని తెలిపారు.సమగ్రంగాను, పగడ్బందీగా రై తులు వారు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి డిసెం బర్ 15 నా టికి  పరిష్కార పత్రాలను  అందించడం జరుగుతుందని ఆయ న  తెలిపారు. ప్రభుత్వం ఇ చ్చిన భూములు ఇతరు లకు అమ్ముకోవడం, కోర్టులో కేసులు ఉన్నను ,వాటిని ఆపా లని లిఖిత పూర్వకంగా ఉన్నను,రెవెన్యూ వాళ్లు ఇచ్చి న అటవీ భూములు ఇతరులకు అమ్మినచో, సా దా బైనామాలలో గల  వివాదాంలను  గుర్తించడం జ రుగుతుందని ఆయన  తెలిపారు. శుద్ధీకరణ చే సి న భూ ప్రక్షాళన రికార్డులను డిసెంబర్ 15నా టికి అన్ని గ్రామాల్లో పూర్తి చేసి గ్రామాల వారీగా గ్రా మ చావడిలో ప్రకటన చేసిన అనంతరం భూ రికార్డులను రికార్డులలో  పొందుపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.అనంతరం సూరారంలో జరుగుచున్న మి షన్ భగీరథ పనులను పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో రెవెన్యూ వాళ్లు ఇచ్చిన అటవీ భూ ములు ఇతరులకు అమ్మినచో, సాదాబైనామాలలో గల  వివాదాంలను  గుర్తించడం జరుగుతు ందని ఆయన  తెలిపారు.శుద్ధీకరణ చేసిన భూ ప్రక్షాళన రికార్డులను డిసెంబర్ 15 నాటికి అ న్ని గ్రామాల్లో పూర్తి చేసి గ్రామాల వారీగా గ్రామ చావడిలో ప్రకటన చేసిన అనంతరం భూ రి కార్డులను రి కార్డులలో పొందుపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.  అనంతరం సూ రారంలో జరుగుచున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు . ఈ కార్యక్ర మంలో మండల రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ లక్కాకుల శ్రీనివాస్, మండల తహసీల్దారు రాజేష్ , ఆర్‌ఐ గంగారాం ,విఆర్‌ఒలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments