Search
Wednesday 22 November 2017
  • :
  • :

కూతురుపై అత్యాచారం

RAPED

వరంగల్ : ఓ తండ్రి తన కన్న కూతురుపై అత్యాచారం చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా చార్‌బౌళికి చెందిన విజయేంద్రచారి అనే రైల్వే ఉద్యోగి గత రెండు నెలలుగా తన కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీనిపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Father Raped Daughter

Comments

comments