Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సంపులో పడి చిన్నారి మృతి

SIVA

మేడ్చల్ : మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. విష్ణుపురి కాలనీలో నర్సరీ చదువుతున్న శివ రచిత్ అనే మూడేళ్ల చిన్నారి పాఠశాల ఆవరణలోని సంపులో పడి చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fell in Sump : Child died

Comments

comments