Search
Wednesday 22 November 2017
  • :
  • :
Latest News

సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం

HUTS

మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామ పంచాయతీ శివారులో సోమవారం ఉదయం సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఆరు లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగింది. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Fire Accident at Enugurti

Comments

comments