Search
Wednesday 22 November 2017
  • :
  • :

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

GUN

కాలిఫోర్నియాలోని తెహమాకౌంటీలో కాల్పులు, ఐదుగురు మృతి

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని తెహమాకౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ట్రక్‌పై వచ్చిన దుండగుడు రాంచో థెహామా ఎలిమెంటరీ స్కూల్ గేట్‌ను ఢీకొట్టి స్కూల్‌పైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Five Dead in California shooting.

Comments

comments