Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Car-Accident

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూర్ మండలం మాటేడ్ శివారు ప్రాంతంలో శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలిసింది. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments