Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

టిడిపికి గండ్ర రాజీనామా

GANDRA

జయశంకర్ భూపాలపల్లి : టిడిపి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడుకు పంపించారు. కొందరు తెలంగాణ టిడిపి నేతల వైఖరి నచ్చకనే తాను పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు గండ్ర తెలిపారు. బుధవారం గండ్ర తన అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

Gandra Satyanarayana Rao Resign to TDP

Comments

comments