Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్

jio

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్..

* రూ.50 రూపంలో ఎనిమిది ఓచర్లతో
రూ.400 క్యాష్‌బ్యాక్
* డిజిటల్ వ్యాలెట్లపై
రూ.300 వరకు క్యాష్‌బ్యాక్
* కనీస కొనుగోలు రూ. 1,500తో
రూ. 399 ఎజియో డిస్కౌంట్ ఓచర్
* అన్ని దేశీయ విమాన టికెట్ల (వన్-వే టిక్కెట్లపై రూ .500) మీద యాత్ర డిస్కౌంట్ ఓచర్ రూ .1,000
* కనీస కొనుగోలు రూ.1999పై రిలయన్స్ ట్రెండ్స్ డిస్కౌంట్ ఓచర్‌రూ. 500

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో గురువారం ప్రైమ్ వినియోగదారులకు మరో సరికొత్త ఆఫర్‌ను ప్రక టించింది. ప్రతి రీచార్జ్  రూ.399, ఆ పైన రూ. 2,599 వరకు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ నవంబర్ 10 నుంచి 25 వరకు అందుబాటులోకి ఉంటుంది. అంతేకాక అ దనంగా జియో పార్టనర్ వాలెట్లు అమెజాన్‌పే, యాక్సిస్‌పే, ఫ్రీఛార్జ్, మొబిక్విక్, పేటీఎం, ఫోన్ పే నుంచి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ప్రతి రీ ఛార్జ్‌పై ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ కింద రూ.300 వరకు అందించనున్నట్టు తెలిపింది. మైజియో, జియో.కామ్ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుల కు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందించ నుంది. రూ.50తో కూడిన ఎనిమిది ఓచర్లను ఆ ఫర్ చేయనుంది. తర్వాత రీఛార్జ్ ప్యాక్‌ను కొను గోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. డిజిటల్ వాలెట్ల నుంచి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్ బ్యాక్‌లు అందనున్నాయి. అమెజాన్ పేతో రూ. 459తో రీఛార్జ్ చేసుకుంటే, రూ.400 విలువైన వోచర్లు వస్తాయి, అలాగే పే బ్యాలెన్స్ కింద రూ. 99 క్యాష్‌బ్యాక్ ద్వారా మొత్తం రూ.499 అంద నుంది. అదేవిధంగా భాగస్వామ్య ఆపరేటర్ల ద్వా రా కూడా జియో తన కొత్త కస్టమర్లకు ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఇప్పటికే వాడు తున్న జియో కస్టమర్ల కంటే కూడా కొత్త కస్టమర్ల కే ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లను అందుబాటులోకి తీ సుకొచ్చింది. జియోలో చేరే కస్టమర్లు ప్రైమ్ స భ్యత్వం తీసుకోవాలి.. దీని కోసం వార్షికంగా రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.

Comments

comments