Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

గుట్కా ప్యాకెట్లు సీజ్

Gutka

ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రంలోని బురహాన్‌పురంలో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారన్న సమాచారం అందడంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే 26 సంచుల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Gutka Packets Seized

Comments

comments