Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

అత్యాదునిక సౌకర్యాలతో క్షౌరశాలల ఏర్పాటు

JOGU

హైదరాబాద్: నాయీ బ్రహ్మణులకు అత్యాదునిక సౌకర్యాలతో  క్షౌరశాలల ఏర్పాటుకు కసరత్తు చెపట్టామని మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. సభలో నాయీ బ్రహ్మణులకు క్షౌరశాలల ఏర్పాటు పై సభ్యలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 100శాతం సబ్సిడితో క్షౌరశాలలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయీ బ్రహ్మణులకోసం బడ్జెట్‌లో రూ. 250కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రూ.20 కోట్లతో నాయీ బ్రహ్మణులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం కల్పిస్తామన్నారు. అలాగే ఉచితంగా బ్యూటిషీయన్  కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని మంత్రి జోగురామన్న చేప్పుకోచ్చారు.

Comments

comments