Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

అతను గజ ఈతగాడే కానీ..

SWIM

అతడు అంతర్జాతీయ స్థాయిలో పేరు కలిగిన గజ ఈతగాడు. ప్రపంచంలోనే అత్యంత ఎతైన అలను సైతం అవలీలగా దాటేవాడు. చివరికి ఆ అలలే అతడిని వెనక నుంచి దెబ్బతీశాయి. ఫలితంగా చావుతప్పి తృటిలో మృత్యు కౌగిలి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో అతడి వెన్నెముక విరిగిపోయింది.

అసలూ ఏం జరిగిందంటే..
పోర్చుగల్‌కు చెందిన ఆండ్రూ కాటన్‌కు సముద్రంలో సర్ఫింగ్ చేయడమంటే చాలా ఇష్టం. ఎప్పటిలాగే నజారే నగర సముద్రతీరంలో సర్ఫింగ్‌కు వెళ్లాడు. కొంత దూరం సముద్రంలొపలికి వెళ్లి తిరిగి వస్తుండగా.. వెనుక నుండి దాదాపు 50 అడుగుల ఎత్తుగల ఉండే ఓ అల అతడిని వెనక నుండి బలంగా ఢీ కొట్టింది. దీంతో అతను ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీన్ని ఒడ్డున ఉన్న కొందరు చూస్తు ఉన్నారు.
మరికొందరైతే తమా కెమెరాల్లో బంధించారు.

Comments

comments