Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

భద్రాద్రిలో జూ.ఎన్‌టిఆర్

Junior-NTR

 

కొత్తగూడెం: భద్రాచలం సీతారాముల్ని టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్‌టిఆర్ దర్శించుకున్నారు. ఎన్టిఆర్ భార్య ప్రణతి, దర్శకుడు కొరటాల శివతో కలిసి భద్రాచలానికి వచ్చారు. రామాలయంలో ఎన్టిఆర్ కు పూజారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Comments

comments