Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

ఐడియా కొత్త ఆఫర్ అదిరిపోయింది

idea2

ముంబయి: రిలయన్స్ జియోకు పోటీగా ఐడియా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. రూ. 357తో వినియోగదారులకు రోజుకు 1జిబి 3జి/4జి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. 28 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది ఐడియా. సోమవారం నుంచే ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇదే మాదిరిగా గతంలో ఐడియా రూ. 498తో రోజుకు 1జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ 70 రోజుల వాలిడిటీతో తెచ్చింది. ఈ ప్లాన్‌ను జియో తెచ్చిన రూ. 459తో రోజుకు 1జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ 84 రోజుల వాలిడిటీకి పోటీగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Idea Launches Rs. 357 Plan With 1GB Data Per Day, Unlimited Calls.

Comments

comments