Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

అమెరికాలో పెరిగిన భారతీయ విద్యార్థులు

COLLEGEవాషింగ్టన్: అమెరికాలో భారతీయవిద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. 2016తో పోల్చుకుంటే ఈ ఏడాది 12.3 శాతం పెరిగింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడుతున్నారు. కానీ ఈ ఏడాది వారి సంఖ్య రెట్టింపవడం గమనార్హం. 2016-17 విద్యా సంవత్సరంలో అమెరికాలో 186,267 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ఐఐఈ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) నివేదిక వెల్లడించింది.

Comments

comments