Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

విషం తాగి విద్యార్థిని ఆత్మహత్య

Suicide

నల్గొండ: జిల్లా మర్రిగూడ మండలం సరంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న వెన్నెల అనే విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, విద్యార్థిని బలవన్మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Intermediate Student Commits Suicide in Nalgonda.

Comments

comments