Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

మార్కెట్ ఇంటెక్స్ ఆక్వా జ్వువెల్ 2 స్మార్ట్‌ఫోన్

Intex-Aqua-Jewel-2.

ఇంటెక్స్ కొత్త మాడల్ స్మార్ట్ ఆక్వా జ్యువెల్ 2 ను తాజాగా మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 5899 లకే ఈ ఫోన్ కస్టమర్లకు లభించనుంది

ఇంటెక్స్‌ ఆక్వాజ్యువెల్ 2 ఫీచర్లు..
5 ఇంచ్ హెచ్‌డి డిస్‌ప్లే,
720*1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 32 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్,   
8మెగాపిక్సల్ బ్యాక్‌కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 2500ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments