Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

భూ రికార్డుల శుద్ధీకరణతో రైతులకు మేలు

grand

మనతెలంగాణ/అడ్డగూడూర్ : భూరికార్డుల శుద్ధీకరణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కట్ కమిటి చైర్మన్ చిప్పలపల్లి మాహేంద్రనాద్ కోరారు. మండలంలోని డి రేపాక గ్రామంలో మంగళవారం రెవిన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో రైతులకు 1బీ ఫారాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంలో పెండింగ్ ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిప్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్పిటి యంఆర్‌ఓ లాయక్‌అలీ, సర్పంచ్ పురారం ఎల్లమ్మ, విఆర్‌ఓ రాములు , నరేదర్ ,రైతులు తదితరులు పాల్గోన్నారు.

Comments

comments