Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

మార్కెట్ లో ఐటెల్ ఎస్21′ స్మార్ట్‌ఫోన్ విడుదల

 

itel-S21

ఐటెల్ మొబైల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఐటెల్ ఎస్21’ను మార్కెట్ లోకి విడుదల చేసింది. రూ.5,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

ఐటెల్ ఎస్21 ఫీచర్లు…

5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్

రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్,

8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు,

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,

బ్లూటూత్ 4.1, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments