Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రెహమాన్ కన్సర్ట్‌కు ఇవాంకా హాజరు..

trump

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌కు ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ‘ఏఆర్ రెహమాన్ ఎన్‌కోర్-ది కన్సర్ట్ ’ పేరుతో రెహమాన్ దేశ వ్యాప్తంగా నగరాల్లో లైవ్ కన్సర్ట్‌లను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. రెహమాన్ తొలి కన్సర్ట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇదే సమయంలో హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు వైట్ హౌస్ ఇవాంకా రెహమాన్ కన్సర్ట్‌కు హాజరవుతారని తెలిసింది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఈ కన్సర్ట్ జరగనుంది.

Comments

comments