Search
Wednesday 22 November 2017
  • :
  • :

జమ్మూలో ఉగ్రవాది అరెస్టు

Terrorist

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని క్వాజీగండ్‌లో లష్కరే-ఇ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టైన ఉగ్రవాది స్థానికంగా ఉండే శ్యామ్స్ ఉల్ వకార్ అని జమ్మూ పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఎకె-47ను స్వాధీనం చేసుకున్నారు.

 Jammu Kashmir Police Apprehends local LeT Terrorist with an AK-47.

Comments

comments